Controller General of Patents, Designs and Trade Marks (CGPDTM) published an official notification to recruit eligible candidates for various posts.
CGPDTM లో 553 గ్రూప్ – A ప్రభుత్వ ఉద్యోగాలు
న్యూదిల్లీలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, అండ్ ట్రేడ్ మార్క్స్ (సీజీపీడీటీఎం), డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు & ఖాళీలు:
ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స్ గ్రూప్-ఎ (గెజిటెడ్): 553 పోస్టులు
విభాగాలు: బయో-టెక్నాలజీ, బయో-కెమిస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో-మెడికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫిజిక్స్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్ ఇంజినీరింగ్.
అ ర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ / పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 04-08-2023 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు రుసుము: జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీకి రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.500.
ముఖ్యమైన తేదీలు…
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: జూలై 08, 2023
ఆ న్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 04, 2023
Thanks for reading Controller General of Patents, Designs and Trade Marks (CGPDTM) published an official notification to recruit eligible candidates for various posts.
No comments:
Post a Comment