Hindustan Copper Limited Recruitment 2023 for 184 Trade Apprentice
HCL: హెచ్‌సీఎల్-బాలాఘట్‌లో 184 అప్రెంటిస్ ఖాళీలు
మధ్యప్రదేశ్‌లోని బాలాఘట్‌కు చెందిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) ఆధ్వర్యంలోని మలాంజ్‌ఖండ్ కాపర్ ప్రాజెక్ట్ కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 184
* ట్రేడ్ అప్రెంటిస్‌షిప్.
* మేట్, బ్లాస్టర్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, సర్వేయర్, మాసన్, హార్టికల్చర్ అసిస్టెంట్ తదితరాలు.
విభాగాలు: మైన్స్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్, సివిల్, మెకానికల్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి/ 10+2/ ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 18-25 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్, ఫిజికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 05.08.2023.
Thanks for reading Hindustan Copper Limited Recruitment 2023 for 184 Trade Apprentice
No comments:
Post a Comment