Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, July 18, 2023

Job Mela under the auspices of APSSDC


 

Job Mela: ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా

Job Mela: ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో పిఠాపురంలో జాబ్‌మేళా

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జులై 21న కాకినాడ జిల్లా  పిఠాపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 12 బహుళజాతి సంస్థలు పాల్గొననున్నాయి. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావచ్చు.సంస్థలు, పోస్టుల వివరాలు.. 

1. వరుణ్ మోటార్స్: డ్రైవర్

2. వరుణ్ మోటార్స్: క్యాషియర్

3. వరుణ్ మోటార్స్: సేల్స్ ఎగ్జిక్యూటివ్

4. వరుణ్ మోటార్స్: టెక్నీషియన్‌

5. వైఎస్‌కే ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: టెక్నీషియన్, అసిస్టెంట్ టెక్నీషియన్, వెల్డర్, గ్యాస్ వెల్డర్, గ్యాస్ కట్టర్, ఫ్యాబ్

6. వైఎస్‌కే ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: ఐటీ రిక్రూటర్‌ 

7. వైఎస్‌కే ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌: సాఫ్ట్‌వేర్ డెవలపర్ 

8. ముత్తూట్ ఫైనాన్స్: ఇంటర్న్‌షిప్ 

9. ముత్తూట్ ఫైనాన్స్: జూనియర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్

10. ముత్తూట్ ఫైనాన్స్: కస్టమర్‌కేర్ ఎగ్జిక్యూటివ్

11. అపోలో ఫార్మసీ: రిటైల్ ట్రైనీ అసోసియేట్ 

12. అపోలో ఫార్మసీ: ఫార్మసిస్ట్

13. క్వెస్‌ కార్ప్‌. లిమిటెడ్: బ్రాంచ్ రిలేషన్‌షిప్ మేనేజర్

14. క్వెస్‌ కార్ప్‌. లిమిటెడ్: రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్

15. క్వెస్‌ కార్ప్‌. లిమిటెడ్: బ్రాంచ్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్

16. వీల్స్ ఇండియా లిమిటెడ్:మ్యాచింగ్, ఫౌండ్రీ, ఫోర్జింగ్, క్వాలిటీ, మెయింటెనెన్స్

17. కోజెంట్ ఇ సేవలు: బీపీవో 

18. అపోలో టైర్స్: ప్రొడక్షన్ ఆపరేటర్

19. పేటీఎం: ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్

20. ఈకామ్ ఎక్స్‌ప్రెస్: డెలివరీ అసోసియేట్

21. అరబిందో ఫార్మా: ప్రొడక్షన్ అసిస్టెంట్

మొత్తం పోస్టుల సంఖ్య: 719.

అర్హత: పోస్టును అనుసరించి అయిదు, పదో తరగతి, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ తదతర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: ఖాళీని అనుసరించి 18 నుంచి 35 ఏళ్ల వయసుగల వారు అర్హులు. 

జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.10,000 నుంచి రూ.20,000 వరకు జీతం ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హలతో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

డ్రైవ్‌ తేదీ: 21-07-2023.

డ్రైవ్‌ నిర్వహణ వేదిక: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా, పిఠాపురం, కాకినాడ జిల్లా.

జాబ్‌ లొకేషన్‌: పిఠాపురం, కాకినాడ, అన్నవరం, రాజమండ్రి, ఏలేశ్వరం, కడప, హైదరాబాద్, తణుకు, తాడేపల్లిగూడెం, సత్యవేడు, అనంతపురం, మంగళూరు, బెంగళూరు, పరవాడ, శ్రీ సిటీ, తడ, తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలు.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.

Website Here

Notification Here

Thanks for reading Job Mela under the auspices of APSSDC

No comments:

Post a Comment