Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, August 8, 2023

Southern Railway Recruitment 2023: ALP, Technician, Junior Engineer, Train Manager Posts, 790 Vacancies – Apply Now


Southern Railway Recruitment 2023: ALP, Technician, Junior Engineer, Train Manager Posts, 790 Vacancies – Apply Now

 RAIL: సదరన్‌ రైల్వేలో 790 వివిధ పోస్టులు 

రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ) సదరన్‌ రైల్వేలో పని చేయుటకు జనరల్‌ డెపార్ట్‌మెంటల్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 790

పోస్టులు: జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్-I, గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్‌.

విభాగాలు: డీజిల్‌, సిగ్నల్‌, వెల్డర్‌, కార్పెంటర్‌, మాసన్‌, ప్లంబర్‌, ఎలక్ట్రికల్‌ పవర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఐటీఐ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 42 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: జనరల్‌ డెపార్ట్‌మెంటల్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌, కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 30.08.2023

Website Here

Notification Here

Thanks for reading Southern Railway Recruitment 2023: ALP, Technician, Junior Engineer, Train Manager Posts, 790 Vacancies – Apply Now

No comments:

Post a Comment