Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, August 8, 2023

Job Mela under the auspices of APSSDC



Job Mela: ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా

Job Mela: ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో నంద్యాలలో మెగా జాబ్‌మేళా

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 11న నంద్యాల జిల్లా  నంద్యాలలోని ఎస్వీఆర్‌ ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 15 బహుళజాతి సంస్థలు పాల్గొననున్నాయి. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావచ్చు.

సంస్థలు, పోస్టుల వివరాలు.. 

1. ఇన్నోవ్‌ సోర్స్: బ్రాంచ్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, టెలి కాలర్, ఎంఐఎస్‌ ఎగ్జిక్యూటివ్, టీమ్ లీడర్, బిజినెస్ డెవ్.

2. ఇంటెంట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్: జూనియర్‌/ సీనియర్‌ మెడికల్ కోడింగ్ అనలిస్ట్

3. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్:  సీఎంసీ మెషిన్ ఆపరేటర్ 

4. ఎన్‌ఎస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: ట్రైనీ

5. ఎస్‌బీఏ: బిజినెస్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్

6. ఎల్‌ అండ్‌ టీ కన్‌స్ట్రక్షన్స్‌: టెక్నీషియన్

7. శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: మార్కెటింగ్/ రికవరీ/ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్

8. సినర్జెమ్ ఇండియా ప్రై. లిమిటెడ్: ట్రైనీ గ్రాడ్యుయేట్ ఇంజినీర్

9. ఎంఎస్‌ఏ మోటార్స్ అండ్‌ నెక్సా: సేల్స్ ఎగ్జిక్యూటివ్స్

10. ఏఆర్‌డీఈ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్: అసిస్టెంట్‌, ఫిట్టర్, వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్లు

11. అరూరా లైఫ్ సైన్స్ ప్రై. లిమిటెడ్: ట్రైనీ కెమిస్ట్

12. టీసీఎల్‌-సీఎస్‌వోటీ (బ్లూ ఓషన్): జూనియర్ టెక్నీషియన

13. టీసీఎల్‌-సీఎస్‌వోటీ (బ్లూ ఓషన్): ఎంఎఫ్‌జీ- ఆపరేటర్లు

14. ఐసీఐసీఐ బ్యాంక్: రిలేషన్‌షిప్‌ మేనేజర్

15. ఎవర్టోజెన్ లైఫ్ సైన్సెస్: ప్రొడక్షన్/ ప్యాకింగ్

16. డిక్సన్ మ్యానుఫాక్షరింగ్‌: ఆపరేటర్లు/ అసెంబుల్/ గ్రాడ్యుయేట్ ట్రైనీ

మొత్తం పోస్టుల సంఖ్య: 1,490.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, పీజీ తదతర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: ఖాళీని అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల వయసుగల వారు అర్హులు.

జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.35,000 వరకు జీతం ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హలతో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

డ్రైవ్‌ తేదీ: 11-08-2023

డ్రైవ్‌ నిర్వహణ వేదిక: ఎస్.వి.ఆర్. ఇంజినీరింగ్ కళాశాల, అయ్యలూరిమెట్ట, నంద్యాల, నంద్యాల జిల్లా.

జాబ్‌ లొకేషన్‌: కర్నూలు, కడప, అనతాపూర్, హైదరాబాద్, నాయుడుపేట, శ్రీ సిటీ, నంద్యాల, రేణిగుంట, జడ్చర్ల, పాన్ ఇండియా.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.

Website Here

Notification Here

Thanks for reading Job Mela under the auspices of APSSDC

No comments:

Post a Comment