1140 Jobs in Northern Coalfields Limited (NCL)
NCL: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు
మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినీ రత్న కంపెనీ- నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్… కింది ట్రేడుల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
ట్రేడ్ (ఐటీఐ) అప్రెంటిస్ ట్రైనీ: 1140 ఖాళీలు
ట్రేడుల వారీగా ఖాళీలు:
1. ఎలక్ట్రానిక్ మెకానిక్- 30
2. ఎలక్ట్రీషియన్- 370
3. ఫిట్టర్- 543
4. వెల్డర్- 155
5. మోటార్ మెకానిక్- 47
6. ఆటో ఎలక్ట్రీషియన్- 12
అర్హత: మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణత. ఐటీఐ కోర్సు మధ్యప్రదేశ్/ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 31/08/2023 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.7700 - రూ.8050.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 05/10/2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15/10/2023.
Thanks for reading 1140 Jobs in Northern Coalfields Limited (NCL)
No comments:
Post a Comment