Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, September 5, 2023

Money Double: Rs.10 Lakhs for Rs.5 Lakhs.. Super Hit Scheme at Post Office!!


 Money Double: రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. పోస్టాఫీస్‌లో సూపర్ హిట్ స్కీమ్!!

Saving Schemes | డబ్బులు దాచుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్‌లో ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి. వీటిల్లో డబ్బులు పెడితే కచ్చితమైన రాబడి పొందొచ్చు

అలాగే రిస్క్ కూడా ఉండదు. అంటే మీరు పెట్టిన డబ్బులకు (Money) రిస్క్ ఉండదని చెప్పుకోవచ్చు. అదే బ్యాంకుల్లో డబ్బులు పెడితే రూ.5 లక్షల వరకే హామీ ఉంటుంది. పోస్టాఫీస్ అందిస్తున్న స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో (Schemes) కిసాన్ వికాస్ పత్ర (KVP) కూడా ఒకటి. కేవీపీ స్కీమ్‌లో డబ్బులు పెడితే రెట్టింపు రాబడి పొందొచ్చు. అంటే మీరు పెట్టిన డబ్బు డబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు. కేవీపీ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 115 నెలలు.

కిసాన్ వికాస్ పత్ర పథకంలో చేరాలంటే కనీసం రూ.1000 ఉంటే సరిపోతుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత డబ్బు అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. 115 నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది. అంటే రూ.5 లక్షలు పెడితే.. రూ.10 లక్షలు అవుతుంది. పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు.

సింగిల్ అకౌంట్, జాయింట్ అకౌంట్ వం ఫెసిలటీలు అందుబాటులో ఉన్నాయి. పదేళ్లు దాటిన మైనర్లు వారి ఖాతాలను వారే నిర్వహించుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఈ కీమ్‌లో రూ. 5 లక్షలు పెడితే.. మీకు రూ.10 లక్షలకు పైగా వస్తాయి. రిస్క్ లేకుండానే రాబడి సొంతం చేసుకోవచ్చు. అందువల్ల డబ్బులు దాచుకోవాలని భావించే వారు పోస్టాఫీస్ స్కీమ్స్‌ పరిశీలించొచ్చు.

కేవలం పోస్టాఫీస్‌లో ఈ ఒక్క స్కీమ్ మాత్రమే కాకుండా రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఉంది. ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఇది అనువుగాఉ:టుంది. మీ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ఈ స్కీమ్‌లో చేరితే 6.5 శాతం వడ్డీ వస్తుంది. వడ్డీ అనేది మూడు నెలలకు ఒకసారి క్రెడిట్ అవుతుంది. అదేసమయంలోనేషనల్ సేవింగ్స్ టటమ్ డిపాజిట్ కూడా ఉంది. సకమ్ మెచ్యూరిటీ ఏడది నుంచి ఐదేళ్ల వరకు టుంది. టెన్యూర్ ఆధారంగా వడ్డీ రేటు మారుతుంది.

ఏడాది టెన్యూర్ అయితే 6.9 శాతం వడ్డీ పడుతుంది. రెండేళ్ల టెన్యూర్ అయితే 7 శాతం వడ్డీ లభిస్తుంది. మూడేళ్ల టెన్యూర్‌పై 7 శాతం వడ్డీ వస్తుంది. ఇక ఐదేళ్ల టెన్యూర్‌పై 7.5 శాతం వడ్డీ వస్తోంది. అంటే టెన్యూర్ ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా మారుతుంది.

Thanks for reading Money Double: Rs.10 Lakhs for Rs.5 Lakhs.. Super Hit Scheme at Post Office!!

No comments:

Post a Comment