DRDO RAC Recruitment 2023: Scientist Posts, 51 Vacancies – Apply Now
DRDO – RAC లో 51 సైంటిస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు
దిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో), రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (ఆర్‌ఏసీ) – సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. drdo rac scientist recruitment 2023
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
పోస్టులు & ఖాళీలు:
1. సైంటిస్ట్-ఎఫ్: 02 పోస్టులు
2. సైంటిస్ట్-ఇ: 14 పోస్టులు
3. సైంటిస్ట్-డి: 08 పోస్టులు
4. సైంటిస్ట్-సి: 27 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 51.
విభాగాలు: నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, మెకానికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: సైంటిస్ట్ డి/ ఇ/ ఎఫ్ పోస్టులకు 50 ఏళ్లు. సైంటిస్ట్ సి కోసం 40 ఏళ్లు మించకూడదు.
బేసిక్ పే స్కేల్: సైంటిస్ట్ ఎఫ్- రూ.1,31,100. సైంటిస్ట్ ఇ- రూ.1,23,100. సైంటిస్ట్ డి- రూ.78,800. సైంటిస్ట్ సి- రూ.67,700.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
పరీక్ష విధానం: విద్యార్హత, పని అనుభవం, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 24, 2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 17, 2023
Thanks for reading DRDO RAC Recruitment 2023: Scientist Posts, 51 Vacancies – Apply Now
No comments:
Post a Comment