TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, October 27, 2023

Jobs in Bank of Maharashtra


 

Jobs in Bank of Maharashtra

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 100 క్రెడిట్ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాలు

పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో క్రెడిట్ ఆఫీసర్ స్కేల్‌ 2, 3 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

పోస్టులు & ఖాళీలు:

1. క్రెడిట్ ఆఫీసర్ స్కేల్-II: 50 పోస్టులు

2. క్రెడిట్ ఆఫీసర్ స్కేల్-III: 50 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 100

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ / ఎంబీఏ / పీజీడీబీఏ / పీజీడీబీఎం / సీఏ / సీఎఫ్‌ఏ / ఐసీడబ్ల్యూఏ / ఫైనాన్షియల్‌ రిస్క్ మేనేజర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: క్రెడిట్ ఆఫీసర్స్ స్కేల్-II పోస్టులకు 25 నుంచి 32 సంవత్సరాలు. క్రెడిట్ ఆఫీసర్స్ స్కేల్-III పోస్టులకు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు స్కేల్ II పోస్టులకు రూ.48,170 – రూ.69,810. స్కేల్ III పోస్టులకు రూ.63,840 – రూ.78,230.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.1180 (ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ అభ్యర్థులకు రూ.118).

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 24, 2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 06, 2023

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

Direct Apply Link: Click Here

Thanks for reading Jobs in Bank of Maharashtra

No comments:

Post a Comment