Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, November 4, 2023

Banaras Locomotive Works Act Apprentice 2023 – Apply Online for 374 Posts


BLW: బనారస్ లోకోమోటివ్ వర్క్స్‌లో 374 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు 

వారణాసిలోని ఇండియన్ రైల్వేస్, బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్‌డబ్ల్యూ)… 2022-23 ఏడాదికి 46వ బ్యాచ్‌ యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

యాక్ట్ అప్రెంటిస్: 374 ఖాళీలు

అర్హత: నాన్ ఐటీఐ అప్రెంటిస్‌కు పదో తరగతి, ఐటీఐ అప్రెంటిస్‌కు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఐటీఐ అప్రెంటిస్ ట్రేడ్స్: ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్ (జనరల్), మెషినిస్ట్, వెల్డర్ (జి అండ్‌ ఇ), ఎలక్ట్రీషియన్.

నాన్ ఐటీఐ అప్రెంటిస్ ట్రేడ్స్: ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్ (జనరల్), మెషినిస్ట్, వెల్డర్ (జి అండ్‌ ఇ), ఎలక్ట్రీషియన్.

వయోపరిమితి: 25-11-2023 నాటికి నాన్ ఐటీఐ అప్రెంటిస్ అభ్యర్థులకు 15 నుంచి 22 ఏళ్లు. ఐటీఐ అభ్యర్థులకు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఐటీఐ వెల్డర్ అండ్‌ కార్పెంటర్ ట్రేడులకు గరిష్ఠ వయోపరిమితి 22 సంవత్సరాలు మించకూడదు. 

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-11-2023.

ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల అప్‌లోడ్‌కు చివరి తేదీ: 27-11-2023.

Website Here

Notification Here

Thanks for reading Banaras Locomotive Works Act Apprentice 2023 – Apply Online for 374 Posts

No comments:

Post a Comment