Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, November 5, 2023

Observation Blended Teacher Training Program


Observation Blended Teacher Training Program

ఉపాధ్యాయులకు అస్సెస్మెంట్ విధానం బలోపేతం చేయటం కోసం పలు శిక్షణా  చేపడుతున్న విషయం తెలిసినదే. 

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ  ప్రీ సర్వే ఫారం ని దీక్ష (DIKSHA APP) ద్వారా అందరు  ఉపాధ్యాయులు తప్పనిసరిగా నింపి సబ్మిట్ చేయవలెను. 

ఈ ఫారం  09.11.2023  వరకు అందుబాటులో ఉంటుంది. అందరు టీచర్లు తప్పనిసరిగా ఈ  ఫారం నింపవలెను. 

అందరు విద్యా శాఖాధికారులు , CRP లు, ఉపాధ్యాయులందరిచే ఈ ఫారం క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా  పూరింపచేయవలెను. (DIKSHA APP లో home screen లో కూడా observations icon లో కూడా క్లిక్ చేసి చూడవచ్చు 


 Diksha Form link.

https://bit.ly/3FCLvMW 

(Observation Blended Teacher Training Program_CBA_WB_SALT_Ei_2023-24) (

Thanks for reading Observation Blended Teacher Training Program

No comments:

Post a Comment