RRC: నార్త్ సెంట్రల్ రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్ సెంట్రల్ రైల్వే… ఈసీఆర్ పరిధిలోని డివిజన్/ వర్క్‌షాపుల్లో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
డివిజన్/వర్క్‌షాప్: ప్రయాగ్‌రాజ్ డివిజన్, ఝాన్సీ డివిజన్, ఆగ్రా డివిజన్.
ఖాళీల వివరాలు:
యాక్ట్ అప్రెంటిస్: 1,697 ఖాళీలు
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్‌మ్యాన్, బ్లాక్ స్మిత్, ప్లంబర్, డ్రాట్స్‌మన్, స్టెనోగ్రాఫర్ తదితరాలు.
వయోపరిమితి: 14.12.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.100.
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 15.11.2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 14.12.2023
Thanks for reading Railway RRC NCR Apprentice Recruitment 2023-Apply Online 1697 Vacancies @rrc big vacancy
No comments:
Post a Comment