ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION::VIJAYAWADA NOTIFICATION NO.11/2023, Dated: 07/12/2023 DIRECT RECRUITMENT TO THE POSTS OF GROUP-II SERVICES GENERAL / LIMITED RECRUITMENT
Update 14.02.24
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
APPSC Group 2 Service: ఏపీలో 897 గ్రూప్-2 పోస్టులు
ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఏస్సీ) ప్రకటన జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. డిసెంబర్ 21వ తేదీ నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్-2 ప్రాథమిక పరీక్షను ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఫిబ్రవరి 25వ తేదీన ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు. నోటిఫికేషన్‌లో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు ఉన్నాయి.
శాఖల వారీ ఖాళీలు:
* ఎగ్జిక్యూటివ్: 331 పోస్టులు
1. ఏపీ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III (మున్సిపల్ కమిషనర్ సబార్డినేట్ సర్వీస్): 04
2. సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-II (రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల సబార్డినేట్ సర్వీస్): 16
3. డిప్యూటీ తహశీల్దార్ (ఏపీ రెవెన్యూ సబార్డినేట్ సర్వీస్): 114
4. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ఏపీ లేబర్ సబార్డినేట్ సర్వీస్): 28
5. అసిస్టెంట్ రిజిస్ట్రార్ (ఏపీ కో-ఆపరేటివ్ సొసైటీ): 16
6. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఏపీ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సర్వీస్): 02
7. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్-సర్వీస్): 150
8. అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏపీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ సబార్డినేట్ సర్వీస్): 01
* నాన్ ఎగ్జిక్యూటివ్: 566 పోస్టులు
9. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏపీ సెక్రటేరియట్ సబ్-సర్వీస్): 218
10. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లా డిపార్ట్‌మెంట్- ఏపీ సెక్రటేరియట్ సబ్-సర్వీస్): 15
11. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (లెజిస్లేచర్- ఏపీ లెజిస్లేచర్ సెక్రటేరియట్ సబ్-సర్వీస్): 15
12.అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్- ఏపీ సెక్రటేరియట్ సబ్-సర్వీస్): 23
13. సీనియర్ ఆడిటర్ (ఏపీ స్టేట్ ఆడిట్ సబార్డినేట్ సర్వీస్): 08
14. ఆడిటర్ (పే అండ్ అకౌంట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్): 10
15. సీనియర్ అకౌంటెంట్ బ్రాంచ్-I (కేటగిరీ-I) (హెచ్‌ఓడీ)(ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్-సర్వీస్): 01
16. సీనియర్ అకౌంటెంట్ బ్రాంచ్-II (కేటగిరీ-I) (డిస్ట్రిక్ట్) సబ్-సర్వీస్ (ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్): 12
17. సీనియర్ అకౌంటెంట్ (ఏపీ వర్క్స్ అండ్ అకౌంట్స్) (జోన్ వైజ్) సబ్ సర్వీస్: 02
18. జూనియర్ అకౌంటెంట్ (ఏపీ ట్రెజరీస్ & అకౌంట్స్ సబ్-సర్వీస్): 22
19. జూనియర్ అసిస్టెంట్ (ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్): 32
20. జూనియర్ అసిస్టెంట్ (ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్): 06
21. జూనియర్ అసిస్టెంట్(సోషల్ వెల్ఫేర్): 01
22. జూనియర్ అసిస్టెంట్(కమిషనర్ ఆఫ్ సివిల్ సప్లైస్): 13
23. జూనియర్ అసిస్టెంట్(కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్): 02
24. జూనియర్ అసిస్టెంట్(కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్): 07
25. జూనియర్ అసిస్టెంట్ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్): 31
26. జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్): 07
27. జూనియర్ అసిస్టెంట్ (కమిషనర్ ఆఫ్ లేబర్): 03
28. జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ): 07
29. జూనియర్ అసిస్టెంట్(డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్): 03
30. జూనియర్ అసిస్టెంట్(డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్- డీజీపీ): 08
31. జూనియర్ అసిస్టెంట్(డీజీ, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్): 02
32. జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్): 02
33. జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్): 02
34. జూనియర్ అసిస్టెంట్ (ఏపీ అడ్వకేట్ జనరల్): 08
35. జూనియర్ అసిస్టెంట్ (ఏపీ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్): 01
36. జూనియర్ అసిస్టెంట్(పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్): 19
37. జూనియర్ అసిస్టెంట్(డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్): 02
38. జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్): 04
39. జూనియర్ అసిస్టెంట్(డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్): 01
40. జూనియర్ అసిస్టెంట్(డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్): 03
41. జూనియర్ అసిస్టెంట్(ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్-కమ్-లేబర్ కోర్టు): 02
42. జూనియర్ అసిస్టెంట్(ఇంజినీర్-ఇన్-చీఫ్, పబ్లిక్ హెల్త్): 02
43. జూనియర్ అసిస్టెంట్(డైరెక్టర్ ఆఫ్ మైనారిటీస్ వెల్ఫేర్): 02
44.జూనియర్ అసిస్టెంట్(ఇంజినీర్-ఇన్-చీఫ్, పంచాయతీరాజ్): 05
45. జూనియర్ అసిస్టెంట్(కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్): 12
46. జూనియర్ అసిస్టెంట్(డైరెక్టర్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్): 01
47. జూనియర్ అసిస్టెంట్ (డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్): 20
48. జూనియర్ అసిస్టెంట్ (ఇంజినీర్-ఇన్-చీఫ్, ఆర్ అండ్ బి): 07
49. జూనియర్ అసిస్టెంట్(ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్): 02
50. జూనియర్ అసిస్టెంట్(డైరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్): 01
51. జూనియర్ అసిస్టెంట్(కమిషనర్ ఆఫ్ యూత్‌సర్వీస్): 01
52. జూనియర్ అసిస్టెంట్(కమిషనర్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్): 01
53. జూనియర్ అసిస్టెంట్(ఇంజినీరింగ్ రిసెర్చ్ ల్యాబ్స్): 01
54. జూనియర్ అసిస్టెంట్(ప్రివెంటివ్ మెడిసిన్): 01
55. జూనియర్ అసిస్టెంట్ (గవర్నమెంట్ టెక్ట్స్ బుక్ ప్రెస్): 01
56. జూనియర్ అసిస్టెంట్(కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్): 05
57. జూనియర్ అసిస్టెంట్ (కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీసెస్): 02
58. జూనియర్ అసిస్టెంట్(టెక్నికల్ ఎడ్యుకేషన్): 09
59. జూనియర్ అసిస్టెంట్(ఆర్‌డబ్ల్యూఎస్ అండ్ ఎస్): 01
మొత్తం పోస్టులు: 897.
పరీక్ష విధానం: ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2.30 గంటల్లో ఓఎంఆర్ షీట్‌పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో పేపర్-1, పేపర్-2లో 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 21-12-2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-01-2024. 17.01.24
స్క్రీనింగ్ టెస్ట్ తేదీ (ప్రిలిమినరీ ఎగ్జామ్): 25-02-2024.
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
APPSC: ఏపీలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, ఆపై విద్యార్హత కలిగిన వారు గ్రూప్-2 ఉద్యోగాలకు అర్హులు. నూతన సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష ఉంటుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈనెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.(17.01.24)
గ్రూప్-2 ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) ఫిబ్రవరి 25న నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు. మెయిన్ రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. పోస్టుల ఖాళీల వివరాలు, పరీక్ష విధానం తదితర కీలక అంశాలు ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.
Details of the breakup of vacancies, scale of pay, age, community, educational qualification, and other information with instructions for Group -II Services - Notification No.11/2023 - (Published on 20/12/2023)- Click Here
Download Notification and Syllabus
Update 14.02.24
Thanks for reading ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION::VIJAYAWADA NOTIFICATION NO.11/2023, Dated: 07/12/2023 DIRECT RECRUITMENT TO THE POSTS OF GROUP-II SERVICES GENERAL / LIMITED RECRUITMENT
No comments:
Post a Comment