ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION::VIJAYAWADA NOTIFICATION NO.12/2023, Dated: 08/12/2023 DIRECT RECRUITMENT TO THE POSTS OF GROUP-I SERVICES GENERAL / LIMITED RECRUITMENT
APPSC: ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 81 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది.
Thanks for reading ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION::VIJAYAWADA NOTIFICATION NO.12/2023, Dated: 08/12/2023 DIRECT RECRUITMENT TO THE POSTS OF GROUP-I SERVICES GENERAL / LIMITED RECRUITMENT
No comments:
Post a Comment