AIASL: ఎయిర్ ఇండియాలో 828 సీఎస్‌ఈ, యుటిలిటీ ఏజెంట్ పోస్టులు
ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్… ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఒప్పంద ప్రాతిపదికన సీఎస్‌ఈ, యుటిలిటీ ఏజెంట్ కం ర్యాంప్ డ్రైవర్ తదితర పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
1. డిప్యూటీ మేనేజర్ ర్యాంప్/ మెయింటెనెన్స్- 07
2. డ్యూటీ మేనేజర్- ర్యాంప్- 28
3. జూనియర్ ఆఫీసర్ టెక్నికల్- 24
4. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్- 138
5. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్- 167
6. డ్యూటీ మేనేజర్- ప్యాసింజర్- 19
7. డ్యూటీ ఆఫీసర్- ప్యాసింజర్- 30
8. డ్యూటీ మేనేజర్- కార్గో- 03
9. డ్యూటీ ఆఫీసర్- కార్గో- 08
10. జూనియర్ ఆఫీసర్- కార్గో- 09
11. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్- 178
12. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్- 217.
మొత్తం ఖాళీల సంఖ్య: 828.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ట్రేడ్ టెస్ట్, పర్సనల్/ వర్చువల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.500.
ఇంటర్వ్యూ తేదీలు: 18, 19, 20, 21, 22, 23-02-2023.
వేదిక: జీఎస్‌డీ కాంప్లెక్స్, సహార్ పోలీస్ స్టేషన్ దగ్గర, సీఎస్‌ఎంఐ విమానాశ్రయం, టెర్మినల్-2, గేట్ నం.5, సహర్, అంధేరి-ఈస్ట్, ముంబయి.
Thanks for reading AI Airport Services Limited (AIASL) Invites Application for 828 Duty Manager and Various Posts
No comments:
Post a Comment