Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, December 15, 2023

AP Endowments Department Recruitment 2023 for 70 Assistant Executive Engineer and Technical Assistant posts


 AP Endowments Department Recruitment 2023 for 70 Assistant Executive Engineer and Technical Assistant posts

AP Endowments: ఏపీ దేవాదాయ శాఖలో ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్- ఒప్పంద ప్రాతిపదికన ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మతస్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 35 పోస్టులు

2. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 05 పోస్టులు

3. టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్): 30 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 70.

అర్హత: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్‌సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్‌ (సివిల్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది. 

వేతనం: నెలకు ఏఈఈకి రూ.35,000; టీఏకు రూ.25,000తో పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను ది కన్వీనర్‌, రిక్రూట్‌మెట్‌ సర్వీస్‌, పవర్‌ అండ్‌ ఎనర్జీ డివిజన్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 05-01-2024.

Website Here

Notification Here

Thanks for reading AP Endowments Department Recruitment 2023 for 70 Assistant Executive Engineer and Technical Assistant posts

No comments:

Post a Comment