Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, December 15, 2023

UIIC Assistant Recruitment 2023, 300 Vacancies, Eligibility & Selection Process


UIIC Assistant Recruitment 2023, 300 Vacancies, Eligibility & Selection Process

UIIC: యూఐఐసీలో 300 అసిస్టెంట్ పోస్టులు 

చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ… రెగ్యులర్‌ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా యూఐఐసీ కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  

ప్రకటన వివరాలు:

* అసిస్టెంట్: 300 పోస్టులు (యూఆర్‌- 159, ఎస్సీ- 30, ఎస్టీ- 26, ఓబీసీ- 55, ఈడబ్ల్యూఎస్‌- 30)

* ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 3 ఖాళీలున్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. సంబంధిత ప్రాంతీయ భాష చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.

వయోపరిమితి: 30-00-2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: రూ.22,405 - రూ.62,265.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, రీజినల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 16-12-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-01-2024.

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 06-01-2024.

Website Here

Notification Here

Thanks for reading UIIC Assistant Recruitment 2023, 300 Vacancies, Eligibility & Selection Process

No comments:

Post a Comment