Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, December 10, 2023

ISRO NRSC Jobs Notification 2023 for 54 Technician Posts


ISRO NRSC Jobs Notification 2023 for 54 Technician Posts

NRSC: ఎన్‌ఆర్‌ఎస్‌సీ, హైదరాబాద్‌లో 54 టెక్నీషియన్ పోస్టులు 

హైదరాబాద్‌లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కింది విభాగాల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రకటన వివరాలు:

1. టెక్నీషియన్-బి (ఎలక్ట్రానిక్ మెకానిక్): 33 పోస్టులు

2. టెక్నీషియన్-బి (ఎలక్ట్రికల్): 08 పోస్టులు

3. టెక్నీషియన్-బి (ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్): 09 పోస్టులు

4. టెక్నీషియన్-బి (ఫొటోగ్రఫీ): 02 పోస్టులు

5. టెక్నీషియన్-బి (డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్): 02 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 54.

అర్హత: ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

జీత భత్యాలు: నెలకు రూ.21,700- రూ.69,100.

వయోపరిమితి: 31.12.2023 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

పోస్టింగ్ స్థలం: ఎన్‌ఆర్‌ఎస్సీ- ఎర్త్ స్టేషన్ (షాద్‌నగర్/ బాలానగర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-సెంట్రల్ (నాగ్‌పుర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నార్త్ (న్యూదిల్లీ), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-ఈస్ట్ (కోల్‌కతా), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-వెస్ట్ (జోధ్‌పుర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్- సౌత్ (బెంగళూరు).

దరఖాస్తు రుసుము: రూ.600.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 09.12.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.12.2023.

Website Here

Notification Here

Thanks for reading ISRO NRSC Jobs Notification 2023 for 54 Technician Posts

No comments:

Post a Comment