Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, January 10, 2024

Amazon Great Republic Day sale 2024


 Amazon Sale: అమెజాన్‌ రిపబ్లిక్‌ డే సేల్‌.. తేదీలొచ్చేశాయ్‌... ఈ కార్డుపైనే ఆఫర్లు!

Amazon Great Republic Day sale 2024: గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌కు అమెజాన్‌ సిద్ధమైంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్‌ కూడా పొందొచ్చని పేర్కొంది.

Amazon Great Republic Day sale 2024   ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon) భారీ ఆఫర్లతో సేల్‌కు సిద్ధమైంది. ‘గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌’ (Great Republic Day Sale) పేరిట తాజాగా దీన్ని ప్రకటించింది. జనవరి 13 మధ్యాహ్నం నుంచి ఈ సేల్‌ మొదలవుతుందని అమెజాన్‌ తెలిపింది. మొబైల్‌ ఫోన్లు, ఫోన్‌ యాక్సెసరీలు, స్మార్ట్‌వాచ్‌, ల్యాప్‌టాప్‌లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ ఇవ్వనుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్‌ కూడా పొందొచ్చని అమెజాన్‌ తెలిపింది. ప్రైమ్‌ మెంబర్లకు 12 గంటలు ముందుగానే సేల్‌ మొదలుకానుంది. సేల్‌లో భాగంగా అందించే డిస్కౌంట్లు, డీల్స్‌లను ప్రైమ్‌ మెంబర్లు అందరి కంటే ముందుగా పొందొచ్చు.

మొబైల్‌ ఆఫర్ల విషయానికొస్తే.. ఐఫోన్‌ 13 (iPhone 13 )ను ఈ సేల్‌లో తక్కువ ధరకే విక్రయించనుంది. దీని ఎమ్మార్పీ రూ.59,999 కాగా.. ప్రస్తుతం 52,999కే ఫోన్‌ లభిస్తోంది. సేల్‌లో మరింత తక్కువకే కొనుగోలు చేయొచ్చని అమెజాన్‌ తెలిపింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 (iPhone 13), ఎస్‌ 23 ప్లస్‌ (Galaxy S23 Plus).. ఫోన్లను ప్రస్తుతం రూ.10వేల డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారు. సేల్‌ సమయంలో కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్‌ పొందొచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3లైట్‌ (OnePlus Nord CE 3 Lite 5G), మోటోరొలా రేజర్‌ 40 అల్ట్రా (Motorola Razr 40 Ultra), ఐకూ 12 (iQOO 12), రియల్‌మీ నార్జో 60ఎక్స్‌ 5జీ (Realme Narzo 60X 5G), శాంసంగ్‌ గెలాక్సీ ఏ34 (Samsung Galaxy A34), రెడ్‌మీ ఐ 12 (Redmi 12), లావా బ్లేజ్‌ 5జీ (Lava Blaze 5G), వన్‌ప్లస్‌ 11 (OnePlus 11), ఐకూ Z7 Pro (iQOO Z7 Pro), హానర్ 90 (Honor 90), వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 (OnePlus Nord 3) ఫోన్లపై డిస్కౌంట్లు ఉండనున్నాయి. అయితే, వేటిపై ఎంతెంత డిస్కౌంట్‌ అనేది త్వరలో వెల్లడి కానుంది. ఇక, ల్యాప్‌ట్యాప్‌, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం వరకు డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు అమెజాన్‌ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

Thanks for reading Amazon Great Republic Day sale 2024

No comments:

Post a Comment