Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, January 10, 2024

North Western Railway Apprentice Notification 2024, 1646 Vacancies, Eligibility & Fee


 RRC: నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 1,646 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు 

Railway: రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఖాళీల భర్తీ

రాజస్థాన్‌ రాష్ట్రం జైపుర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్‌ వెస్ట్రన్‌ రైల్వే… ఎన్‌డబ్ల్యూఆర్‌ పరిధిలోని వర్క్‌షాప్‌/ యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

వర్క్‌షాప్‌లు/ యూనిట్లు: డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్‌ (అజ్‌మేర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్‌ (బికనీర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్‌ (జైపుర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్‌ (జోధ్‌పుర్), బీటీసీ క్యారేజ్ (అజ్‌మేర్), బీటీసీ లోకో (అజ్‌మేర్), క్యారేజ్ వర్క్స్ షాప్ (బికనీర్), క్యారేజ్ వర్క్స్ షాప్ (జోధ్‌పుర్).

ఖాళీల వివరాలు:

యాక్ట్ అప్రెంటిస్: 1,646 ఖాళీలు

అర్హత: కనీసం 50% మార్కుల పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ట్రేడ్‌లు: ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానికల్, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితరాలు.

వయోపరిమితి: 10.02.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 10-01-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-02-2024.

Website Here

Notification Here

Thanks for reading North Western Railway Apprentice Notification 2024, 1646 Vacancies, Eligibility & Fee

No comments:

Post a Comment