Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, January 4, 2024

Centre for Development of Advanced Computing (C-DAC) Recruitment Notification Released For Project Officers Posts.


Centre for Development of Advanced Computing (C-DAC) Recruitment Notification Released For  Project Officers Posts.

CDAC: సీడ్యాక్‌, హైదరాబాద్‌లో ప్రాజెక్టు ఆఫీసర్‌ పోస్టులు 

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌- ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. ప్రాజెక్టు ఆఫీసర్‌ (ఐఎస్‌ఈఏ): 03 పోస్టులు

2. ప్రాజెక్టు ఆఫీసర్‌ (అవుట్‌రీచ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌): 01 పోస్టు

మొత్తం పోస్టులు: 04

అర్హతలు: ఎంబీఏ/ పీజీ (బిజినెస్ మేనేజ్‌మెంట్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ మార్కెటింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 50 సంవత్సరాలు మించకూడదు.

జీతం: ఏడాదికి రూ.5.2 లక్షలు.

జాబ్‌ లొకేషన్: హైదరాబాద్.

అప్లికేషన్‌కు చివరి తేది: 15-01-2024

Website Here

Thanks for reading Centre for Development of Advanced Computing (C-DAC) Recruitment Notification Released For Project Officers Posts.

No comments:

Post a Comment