ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్ ప్రభుత్వ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
డిగ్రీ లెక్చరర్: 240 పోస్టులు
సబ్జెక్టుల వారీగా ఖాళీలు:
1. బోటనీ- 19
2. కెమిస్ట్రీ- 26
3. కామర్స్- 35
4. కంప్యూటర్ అప్లికేషన్స్- 26
5. కంప్యూటర్ సైన్స్- 31
6. ఎకనామిక్స్- 16
7. హిస్టరీ- 19
8. మ్యాథమెటిక్స్- 17
9. ఫిజిక్స్- 11
10. పొలిటికల్ సైన్స్- 21
11. జువాలజీ- 19
మొత్తం ఖాళీల సంఖ్య: 240.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, నెట్ / స్లెట్ / సెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 – 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.52,100 – రూ.98,400.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.280. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 24, 2024
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 13, 2024
రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ / మే, 2024.
Thanks for reading 240 Degree Lecturer Govt Jobs in AP
No comments:
Post a Comment