Indian Post Office Recruitment 2024 78 Staff Car Driver Posts; Apply Now!
Mail Motor: యూపీ సర్కిల్ తపాలా శాఖలో 78 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు
కాన్పుర్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌కు చెందిన ఉత్తర్ ప్రదేశ్ సర్కిల్… స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
స్టాఫ్ కార్ డ్రైవర్: 78 పోస్టులు
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్‌లో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.19,900 - రూ.63,200.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.100(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.150).
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, జీపీవో కాంపౌండ్, కాన్పుర్ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 16-02-2024.
Thanks for reading Indian Post Office Recruitment 2024 78 Staff Car Driver Posts; Apply Now!
No comments:
Post a Comment