Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, January 7, 2024

NHPC Limited Trainee Engineer Recruitment 2024 : Apply for 98 posts at nhpcindia.com


 

NHPC Limited Trainee Engineer Recruitment 2024 : Apply for 98 posts at nhpcindia.com

NHPC: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో 98 ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టులు 

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ)… ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

1. ట్రైనీ ఇంజినీర్ (సివిల్): 22 పోస్టులు

2. ట్రైనీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 17 పోస్టులు

3. ట్రైనీ ఇంజినీర్ (మెకానికల్): 50 పోస్టులు

4. ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్): 09 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 98.

అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్‌, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణతతతో పాటు గేట్‌, సీఏ/ సీఎంఏ స్కోరు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 22-01-2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. 

జీత భత్యాలు: నెలకు రూ.50,000-రూ.1,60,000

ఎంపిక విధానం: గేట్‌, సీఏ/ సీఎంఏ స్కోరు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు రుసుం: రూ.295(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-01-2024.

Website Here

Thanks for reading NHPC Limited Trainee Engineer Recruitment 2024 : Apply for 98 posts at nhpcindia.com

No comments:

Post a Comment