Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, June 8, 2024

SBI Trade Finance Officer Recruitment 2024, 150 Vacancies, Eligibility, Apply Online


 SBI Recruitment: ఎస్‌బీఐలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు 

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్...  రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ఖాళీల వివరాలు:

* ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్‌-II)- మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్-స్కేల్ II: 150 పోస్టులు

అర్హతలు: ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్‌ ఫారెక్స్‌ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 31/12/2023 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.48,170-రూ.69,810.

పోస్టింగ్ ప్రదేశం: హైదరాబాద్, కోల్‌కతా.

దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు, రుసుం చెల్లింపు తేదీలు: 07.06.2024 నుంచి 27.06.2024 వరకు.

Website Here

Notification Here

Apply online Here

Thanks for reading SBI Trade Finance Officer Recruitment 2024, 150 Vacancies, Eligibility, Apply Online

No comments:

Post a Comment