SSC CGL 2024: ఎస్‌ఎస్‌సీ- కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్ ఎగ్జామ్-2024
SSC CGL: ఎస్‌ఎస్‌సీ- సీజీఎల్ ఎగ్జామ్ 2024
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) పరీక్ష-2024కు సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని దాదాపు 17 వేలకు పైగా గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
1. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
2. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్
3. ఇన్‌స్పెక్టర్
4. అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
5. సబ్ ఇన్‌స్పెక్టర్
6. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
7. రిసెర్చ్ అసిస్టెంట్
8. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
9. సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
10. ఆడిటర్
11. అకౌంటెంట్
12. అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్
13. పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్
14. సీనియర్ సెక్రెటేరియంట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్
15. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
16. టాక్స్ అసిస్టెంట్
విభాగాలు:
గ్రూప్-బి, గ్రూప్-సి
మొత్తం పోస్టులు: దాదాపు 17,727.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: 100, ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులు ప్రారంభం: 24-06-2024.
దరఖాస్తు చివరి తేదీ: 24-07-2024.
Thanks for reading SSC Selection Notification 2024 Out, Exam Date & Syllabus
No comments:
Post a Comment