Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, July 10, 2024

Jobs in Indian Farmers Fertiliser Cooperative Ltd(IFFCO)


 

Jobs in Indian Farmers Fertiliser Cooperative Ltd(IFFCO)

IFFCO: ఇఫ్‌కోలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ పోస్టులు 

న్యూదిల్లీలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, ప్రధాన కార్యాలయం- గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఇఫ్‌కో కేంద్రాలు/ కార్యాలయాలు/ ప్రాజెక్టుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు…

* గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్

విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్‌ ఎలక్ట్రానిక్స్, సివిల్.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్/ఓబీసీ అభ్యర్థులు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 55% మార్కులు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

గరిష్ఠ వయోపరిమితి: 01 జులై, 2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. 

స్టైపెండ్: నెలకు రూ.35,000.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, ఫైనల్ ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2024.

Official website Here

Notification Here

Thanks for reading Jobs in Indian Farmers Fertiliser Cooperative Ltd(IFFCO)

No comments:

Post a Comment