Union budget 2024-25: Changes in the new tax system
Union budget 2024 live updates: 2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్మలా సీతారామన్ పూర్తి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
కొత్త పన్ను విధానంలో మార్పులు
కొత్త పన్ను విధానంలో మార్పులు చేసిన ఆర్థిక మంత్రి
సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా
రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
రూ.12- 15 లక్షల 20 శాతం పన్ను
రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను
కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా
స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంపు
కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఊరట
పాత పన్ను విధానంలో మార్పులు చేయని ఆర్థిక మంత్రి
Thanks for reading Union budget 2024-25: Changes in the new tax system
No comments:
Post a Comment