Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, August 11, 2024

Hindustan Aeronautics Limited(HAL), Aircraft Division, Nashik invites applications for ITI Apprentice Vacancies.


 

HAL, Nashik -324 ITI Apprentice vacancies 

HAL: హెచ్‌ఏఎల్‌ నాసిక్‌లో 324 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు

మహారాష్ట్ర నాసిక్‌లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌), ఎయిర్‌క్రాఫ్ట్ డివిజన్… 2024-25 ఏడాదికి సంబంధించి అప్రెంటిస్ శిక్షణలో భాగంగా ఐటీఐ స్ట్రీమ్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

* ఐటీఐ అప్రెంటిస్: 324 ఖాళీలు

బ్రాంచులు: ఫిట్టర్, టూల్ అండ్ డై మేకర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, పెయింటర్, కార్పెంటర్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్, స్టెనోగ్రాఫర్.

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు ఏడాది కోర్సుకు రూ.7700; రెండేళ్ల కోర్సుకు రూ.8,050.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు లేదు.

ముఖ్య తేదీలు...

గూగుల్‌ ఫాం ద్వారా దరఖాస్తులు ప్రారంభం: 08-08-2024.

దరఖాస్తుకు చివరి తేదీ: 31-08-2024.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు: సెప్టెంబర్ రెండు/ మూడో వారం, 2024.

ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: సెప్టెంబర్ నాలుగో వారం.

జాయినింగ్‌ తేదీ: అక్టోబర్ రెండో వారం, 2024.

Website Here

Notification Here

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE

Thanks for reading Hindustan Aeronautics Limited(HAL), Aircraft Division, Nashik invites applications for ITI Apprentice Vacancies.

No comments:

Post a Comment