Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, August 14, 2024

NIMS Technician Recruitment 2024 for 101 Vacancies, Check Eligibility Details Now


 NIMS, Hyderabad: నిమ్స్‌లో 101 టెక్నీషియన్‌ ఉద్యోగాలు 

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు:  

* టెక్నీషియన్‌- 101 ఖాళీలు

విభాగాలు: రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో మెడికల్, థెరపిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్‌, అనస్తీషియా, బ్లడ్ బ్యాంక్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 36 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.32,000.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: దరఖాస్తులను ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, 2వ అంతస్తు, ఓల్డ్‌ ఓపీడీ బ్లాక్‌, నిమ్స్‌, పంజాగుట్ట చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 24-08-2024. 

ముఖ్యాంశాలు:

* హైదరాబాద్ నిమ్స్‌ 101 టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

* దరఖాస్తు గడువు ఆగస్టు 24.

Official website

Notification Here

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE


Thanks for reading NIMS Technician Recruitment 2024 for 101 Vacancies, Check Eligibility Details Now

No comments:

Post a Comment