Union Bank of India Apprentice Recruitment 2024 for 500 Posts Across India, Apply at unionbankofindia.co.in
UBI: యూనియన్ బ్యాంకులో 500 అప్రెంటిస్ ఖాళీలు
ముంబయిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానవ వనరుల శాఖ, సెంట్రల్ ఆఫీస్- దేశవ్యాప్తంగా యూబీఐ శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
* అప్రెంటిస్: 500 ఖాళీలు (యూఆర్- 248, ఎస్సీ- 64, ఎస్టీ- 32, ఓబీసీ- 115, ఈడబ్ల్యూఎస్- 41)
* ఆంధ్రప్రదేశ్‌లో 50; తెలంగాణలో 42 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
స్టైపెండ్: నెలకు రూ.15,000.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్) సబ్జెక్టులు: జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ ఇంగ్లిష్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), కంప్యూటర్ నాలెడ్జ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు).
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీలకు రూ.800. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ.600. దివ్యాంగులకు రూ.400.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 28-08-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-09-2024.
ముఖ్యాంశాలు:
* దేశవ్యాప్తంగా యూబీఐ శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
* అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
UBI Apprentice 2024 Notification
Thanks for reading Union Bank of India Apprentice Recruitment 2024 for 500 Posts Across India, Apply at unionbankofindia.co.in
No comments:
Post a Comment