Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 26, 2024

Coal India Limited CIL Management Trainees MT Recruitment 2024 Through GATE 2024 Apply Online for 640 Post


 CIL Management Trainee: కోల్ ఇండియాలో 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 

కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (CIL), కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్… దేశ వ్యాప్తంగా నెలకొన్న సీఐఎల్‌ కేంద్రాలు/ అనుబంధ సంస్థల్లో కింది విభాగాల్లో 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీటెక్‌, గేట్‌ 2024 ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు నవంబర్‌ 11వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

ఖాళీల వివరాలు:

* మేనేజ్‌మెంట్ ట్రైనీ ఇ-2 గ్రేడ్‌: 640 పోస్టులు (జనరల్- 190, ఈడబ్ల్యూఎస్‌- 43, ఎస్సీ- 67, ఎస్టీ- 34, ఓబీసీ- 124)

విభాగాల వారీగా ఖాళీలు: మైనింగ్- 263; సివిల్- 91; ఎలక్ట్రికల్- 102; మెకానికల్- 104; సిస్టమ్- 41; ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్- 39.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ (మైనింగ్/ సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌), బీఈ, బీటెక్‌ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2024 అర్హత సాధించి ఉండాలి.

వయో పరిమితి: 30-09-2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. 

జీత భత్యాలు: నెలకు రూ.50,000- రూ.1,60,000.

ఎంపిక ప్రక్రియ: గేట్-2024 స్కోర్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

ముఖ్య తేదీలు:

* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 29-10-2024.

* ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 28-11-2024.

ముఖ్యాంశాలు:

* 640 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి కోల్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది. 

* బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీటెక్‌, గేట్‌ 2024 ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. 

* అభ్యర్థులు నవంబర్‌ 11వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

Coal India Limited Management Trainee Recruitment Notification

Official Website

Online Application

Thanks for reading Coal India Limited CIL Management Trainees MT Recruitment 2024 Through GATE 2024 Apply Online for 640 Post

No comments:

Post a Comment