NLC: నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని ప్రభుత్వ రంగ సంస్థ- నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్)… ఏడాది అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 181 ఖాళీలు
2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 29 ఖాళీలు
మొత్తం ఖాళీల సంఖ్య: 210.
విభాగాలు: ఫార్మసీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, జియాలజీ, కెమిస్ట్రీ, ఎంఎల్‌టీ, ఎక్స్-రే టెక్నీషియన్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్.
శిక్షణ వ్యవధి: ఏడాది.
స్టైపెండ్: నెలకు బీఫార్మసీ అభ్యర్థులకు రూ.15,028; బీకాం/ బీఎస్సీ/ బీసీఏ/ బీబీఏ/ బీఎస్సీ అభ్యర్థులకు రూ.12,524. టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ.12,524.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఫార్మసీ బీకాం/ బీఎస్సీ/ బీసీఏ/ బీబీఏ/ బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: డిప్లొమా/ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 24-10-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2024.
అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడి: 07-12-2024.
జాయినింగ్ తేదీ: 11-12-2024.
ముఖ్యాంశాలు:
* అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులు కోరుతోంది.
* అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
NLC India Limited Apprentice Posts Recruitment Notification
Thanks for reading NLC India Recruitment 2024 For 210 Graduate and Technician Apprentice
No comments:
Post a Comment