Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, October 22, 2024

NTPC Recruitment 2024 for Junior Executive Posts, Apply Online


 Junior Executive Posts : ఎన్‌టీపీసీలో ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన జూనియర్ ఎగ్జిగ్యూటివ్ పోస్టులు!

» మొత్తం పోస్టుల సంఖ్య: 50.

» వేతనం: నెలకు రూ.40,000.

» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ డిగ్రీ(అగ్రికల్చరల్‌ సైన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

» వయసు: 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

» ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.10.2024

Notification Here

» వెబ్‌సైట్‌: https://ntpc.co.in

Thanks for reading NTPC Recruitment 2024 for Junior Executive Posts, Apply Online

No comments:

Post a Comment