UPSC - ESE 2025 : యూపీఎస్సీ-ఈఎస్ఈ 2025 నోటిఫికేషన్ విడుదల.. ఈ విభాగాల్లో దరఖాస్తులు..
» మొత్తం ఖాళీల సంఖ్య: 457.
» అర్హత: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్శిటీ బీఈ/బీటెక్ చదివి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్(ఇండియా) ఇన్‌స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉండాలి.
లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2/3 సెక్షన్లు ఎ, బి అర్హత ఉండాలి. లేదా ఎలక్ట్రానిక్స్-టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ ఇన్‌స్టిట్యూషన్(ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్ష పాసై ఉండాలి. లేదా ఎంఎస్సీ(వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్, రేడియో ఫిజిక్స్, రేడియో ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. » వయసు: 01.01.2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం:స్టేజ్-1(ప్రిలిమినరీ/స్టేజ్-1) ఎగ్జామ్,స్టేజ్-2(మెయిన్/స్టేజ్-2)ఎగ్జామ్, స్టే జ్-3(పర్సనాలిటీ టెస్ట్),మెడికల్ ఎగ్జామినేషన్,సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.11.2024
» దరఖాస్తు సవరణ తేదీలు: 23.11.2024 నుంచి 29.11.2024 వరకు.
» ప్రిలిమినరీ/స్టేజ్-1 పరీక్ష తేది: 09.02.2025.
» వెబ్‌సైట్: https://upsc.gov.in
Thanks for reading UPSC ESE 2025, Application Form For 457 Vacancies, Exam Date and Selection Process.
No comments:
Post a Comment