Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, November 11, 2024

PM Internship: 2024-25


 PM Internship: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ 2024-25

యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2024 బడ్జెట్‌లో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులైన అభ్యర్థులు నవంబరు 15లోగా దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు..

* పీఎం ఇంటర్న్‌షిప్-2024-25

అర్హతలు..

* ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ ఉత్తర్ణుతో పాటు ఆన్‌లైన్‌/ దూరవిద్య ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకోవాలి. 

* కుటుంబ ఆదాయం రూ.8 లక్షలు దాటకూడదు. 

* తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులైతే వారికి అవకాశం లేదు.

వయోపరిమితి: 21-24 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ.5,000.

శిక్షణ కాలం: 12 నెలలు.

శిక్షణ కేంద్రాలు: విశాఖపట్నం పరిసరాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, హెచ్‌పీసీఎల్, బెల్, ప్రైవేటు సంస్థలు రెడ్డీస్, దివీస్‌ ల్యాబొరేటరీస్, టెక్‌ మహీంద్రా తదితర సంస్థలు.

ఎంపిక ప్రక్రియ: ఆధార్‌ కార్డు, విద్యార్హత పత్రాలు, ఇతర ప్రత్యేక కోర్సులు చేస్తే వాటికి సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేదీ: 15-11-2024.

ఇంటర్న్‌షిప్‌ ప్రారంభం: 02-12-2024.

Official Website

Thanks for reading PM Internship: 2024-25

No comments:

Post a Comment