Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, December 17, 2024

Dr. B.R. AMBEDKAR OPEN UNIVERSITY B.Ed ENTRANCE TEST-2024-25 NOTIFICATION


Dr. B.R. AMBEDKAR OPEN UNIVERSITY B.Ed  ENTRANCE TEST-2024-25 NOTIFICATION

BRAOU B.Ed Programme: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో బీఈడీ ఓడీఎల్‌ ప్రోగ్రాం 

హైదరాబాద్‌లోని డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ ఓడీఎల్‌ ప్రోగ్రాంలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

ప్రోగ్రాం వివరాలు:

☞ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (బీఈడీ ఓడీఎల్‌)- 2024-25

అర్హత: కనీసం 50% మార్కులతో బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీబీఎం, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులై ఉండాలి. లేదా ప్రాథమిక విద్యలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పూర్తి చేసి ఉండాలి.

వ్యవధి: రెండేళ్లు.

బోధనా మాధ్యమం: తెలుగు.

వయోపరిమితి: అభ్యర్థి 1 జులై 2024 నాటికి 21 ఏళ్లు పూర్తి చేసి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ద్వారా.

ట్యూషన్ ఫీజు: రూ.40,000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21.12.2024.

రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: 25.12.2024.

హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్: 28.12.2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 31.12.2024

ఫలితాల వెల్లడి: జనవరి మొదటి వారం, 2025.

అడ్మిషన్ కౌన్సెలింగ్: జనవరి, 2025 మూడో వారం.

☞ డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ- బీఈడీ ఓడీఎల్‌ ప్రోగ్రాంలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

☞ అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

Dr.BRAOU B.Ed. ODL Programme Admission Notification

Official website

Online Application


BRAOU బి.ఎడ్ ఎంట్రెన్స్ 2024 హాల్ టికెట్  లు...

🔸జనరల్ బి.ఎడ్

https://myapplication.in/BRAOU/BRAOU/BRAOU_Hallticket_2024.aspx

🔸స్పెషల్ బి.ఎడ్

https://myapplication.in/BED_SPL/BRAOU_SPL/BRAOU_SPL_Hallticket_2024.aspx


🌷BRAOU: B.Ed. (ODL) Entrance Test-2024-25

🌴ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల 

Download Rank Card

Download Your General BED-ODL 2024 Result 

Download Your Special BED-ODL 2024 Result


Thanks for reading Dr. B.R. AMBEDKAR OPEN UNIVERSITY B.Ed ENTRANCE TEST-2024-25 NOTIFICATION

No comments:

Post a Comment