NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST / NEET (UG) – 2025
NEET UG 2025 Syllabus: నీట్ యూజీ సిలబస్ విడుదల
సబ్జెక్టుల వారీగా పూర్తి వివరాలివే..
బ్యాచిలర్ డిగ్రీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష- అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ) సిలబస్ 2025ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తాజాగా విడుదల చేసింది. నీట్ యూజీ-2025 నూతన సిలబస్‌కు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లోని అంశాలను యూనిట్ల వారీగా వివరాలను ప్రకటించింది. ఈ పరీక్ష వచ్చే ఏడాది మే నెలలో జరిగే అవకాశముంది. పరీక్ష ప్రకటన విడుదల కావాల్సి ఉంది.
Thanks for reading NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST / NEET (UG) – 2025
No comments:
Post a Comment