HMFW: Lab Technician ,FNO & SAW jobs in HMFW 
హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ (HMFW), తూర్పు గోదావరి జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ఎఫ్ఎన్‌ఓ, ఎస్‌ఏడబ్ల్యూ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు - ఖాళీల వివరాలు..
1. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 03
2. ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (FNO): 20
3. శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ (SAW): 38
మొత్తం ఖాళీల సంఖ్య: 61
అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్ పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ / మాస్టర్ డిగ్రీ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 52 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.200.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరి తేదీ: 20-01-2025.
Thanks for reading HMFW: Lab Technician ,FNO & SAW jobs in HMFW
No comments:
Post a Comment