Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, January 8, 2025

NARL Recruitment 2025, Apply Before 24th January


 NARL Recruitment 2025, Apply Before 24th January

NARL: ఎన్‌ఏఆర్‌ఎల్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఖాళీలు 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుపతిలోని నేషనల్‌ అట్మాస్పియరిక్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (ఎన్‌ఏఆర్‌ఎల్‌).. జూనియర్‌ రిసెర్చ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 19 పోస్టులు

అర్హత: ఫిజిక్స్‌/ అట్మాస్పియరిక్‌ సైన్స్‌/ స్పేస్‌ ఫిజిక్స్‌/ మెటాలర్జీ తదితర విభాగంలో పీజీతో పాటు సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌/ గేట్‌/ జామ్‌/ జేఈఎస్‌టీ ఉత్తీర్ణత ఉండాలి.

జీతం: నెలకు రూ.37,000.

వయో పరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 04-01-2025.

దరఖాస్తు చివరి తేదీ: 24-01-2025.

NARL Junior Research Fellow posts

Official Website

Thanks for reading NARL Recruitment 2025, Apply Before 24th January

No comments:

Post a Comment