AP New Cluster School Complex Meeting is Scheduled on every 3rd Saturday - Complex Agenda
School Cluster Meeting Live Link Here
School Cluster Meeting Format Here
Download School Complex Agenda Here
★ నూతన పాఠశాలల సముదాయాల నిర్వహణ గురించి నేటి సమీక్షా సమావేశం లో గౌరవ కమీషనర్, పాఠశాల విద్యాశాఖ వారు తెలియజేసిన అంశాలు .
★ ఇక మీదట పాఠశాల సముదాయాల సమావేశాల నిర్వహణ కేవలం ప్రతీ నెల మూడవ శనివారం మధ్యాహ్నం 1గంట నుంచి 5 గంటల వరకు మాత్రమే నిర్వహించబడుతుంది. ఒకవేళ 3వ శనివారం సెలవు అయితే 4వ శనివారం నిర్వహించబడుతుంది.
★ పాఠశాల సముదాయాల సమావేశం రోజున అనగా 3 లేదా 4వ శనివారం నాడు అన్ని పాఠశాలల్లో ఖచ్చితంగా మధ్యాహ్నం 11.45కి మధ్యాహ్న భోజన కార్యక్రమం పూర్తి అయితీరాలి.
★ ఈ పాఠశాల సముదాయాల సమావేశాల రోజున అనగా 3 లేదా 4వ శనివారం నాడు మధ్యాహ్నం విద్యార్థులకు సెలవు ప్రకటించవలెను.
★ఈ పాఠశాల సముదాయాల సమావేశాల రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అనివార్య కారణాలు అనగా అసాధారణ, అనారోగ్య కారణాల వలన తప్ప మరే ఇతర కారణాల దృష్ట్యా ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయరాదు.
★ ఈ సమావేశాల రోజున పాఠశాల సముదాయాల పాఠశాలలో ఉపాధ్యాయులు ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయుటకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఐటి విభాగం తగిన ఏర్పాటు చేస్తుంది.
★ ఈ సంవత్సరం ఈ నూతన పాఠశాల సముదాయాల మొదటి సమావేశం రోజున గౌరవ విద్యాశాఖ మాత్యులు, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి మరియు కమీషనర్ గారు హాజరవుతారు.
కమీషనర్ వారి అత్యంత ముఖ్యమైన ఆదేశం
● ఈ పాఠశాల సముదాయాల పాఠశాలల్లో ని అన్ని IFP తరగతి గదుల్లోనూ ఖచ్చితంగా IFP లు పనిచేసి తీరాలి మరియు అన్ని ఐఎఫెపి తరగతి గదుల్లోనూ ఖచ్చితంగా అంతర్జాల(ఇంటర్నట్ సదుపాయం కలిగి వుండాలి)
●సమావేశానికి రెండు రోజుల ముందు నుంచే ఈ పాఠశాల సముదాయాల పాఠశాలల్లో ఐఎఫెపిలు అన్నీ పని చేసేటట్టు మరియు ఇంటర్నెట్ ఖచ్చితంగా అందుబాటులో వుండేటట్టు చూసుకోవాలి.
●జిల్లా స్థాయి లో సమగ్ర శిక్షా జిల్లా ఎమ్ ఐ ఎస్ కోఆర్డినేటర్ మండల స్థాయి లో మండల విద్యాశాఖ అధికారులు మరియు మండల ఎమ్ ఐ ఎస్ కోఆర్డినేటర్స్ పర్యవేక్షణ చేసి అన్నీ అందుబాటులో వుండేలా చూడాలి.
● ప్రతీ పాఠశాల సముదాయ పాఠశాలలోనూ ఇద్దరు చురుకైన మరియు మంచి బోధనా సామర్ధ్య వనరులు కలిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల (1 నుంచి 2 తరగతులు బోధించు వారు మరియు 3 నుంచి 5 తరగతలు బోధించు వారు) మరియు 8గురు చురుకైన మరియు మంచి బోధనా సామర్ధ్య వనరులు కలిగిన స్కూల్ అసిస్టెంట్లు (పిడితో సహా) ఎంపిక చేసుకుని సిద్ధంగా వుండవలెను.
Saturday School Complex Attendance Schedule
Instructions:
- Teachers are required to mark their attendance at three different times as per the schedule below:
1.Morning Attendance (IN Time)
- To be recorded in the respective school before starting the session.
2.Noon Attendance
- To be recorded in the respective cluster complex school between 12:45 PM to 1:30 PM.
3.Evening Attendance (OUT Time)
- To be recorded in the cluster complex school between 5:00 PM to 6:00 PM.
Note:®MARK ATTENDANCE AS USUAL. NO NEED TO APPLY ANY SPECIAL DUTY FOR SCHOOL COMPLEX MEETING SEPARATELY.
- PROVISION TO MARK ATTENDANCE AT COMPLEX TOO WAS ENABLED
Primary Schools time table
High Schools time table
School Cluster Meeting Live Link Here
School Cluster Meeting Format Here
Download School Complex Agenda Here
Submit your feedback click here PRIMARY
Submit your feedback click here SECONDARY
Thanks for reading AP New Cluster School Complex Meeting - February 2025
No comments:
Post a Comment