Best cars: కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో టాప్ సెల్లింగ్ కార్లు ఇవే.. రేట్లు, ఫీచర్స్..
దేశంలోని కార్ల మార్కెట్లో అనేక రకాల వాహనాలు ఉన్నాయి. నగరాల్లో సులువుగా నడుపుకోవడానికి హ్యాచ్‌బ్యాక్‌లు, సరిగ్గాలేని రోడ్లపై కూడా నడుపుకునే విధంగా ఉండే ఎస్‌యూవీ వంటి కార్లు, ఫ్యామిలీలతో సౌకర్యవంతమైన ప్రయాణించడానికి సెడాన్లు ఉన్నాయి.
వీటితో పాటు పలు రకాల కార్లతో ఆ మార్కెట్ భారత్‌లో జోరుగా లాభాలు సాధిస్తోంది. గత ఏడాది నుంచి ఈ ఏడాది వరకు టాప్-10లో ఉన్న కార్లలో ఏడు రకాల కార్ల అమ్మకాలు మరింత పెరగగా, మూడు రకాల కార్ల విక్రయాలు కాస్త తగ్గాయి.
గత ఏడాది విక్రయించిన కార్ల సంఖ్య ఆధారంగా చూస్తే భారత్.. ప్రపంచంలో మూడో అతిపెద్ద కార్ల మార్కెట్‌గా నిలిచింది. పర్యావరణ అనుకూల కార్ల వాడకాన్ని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో అటువంటి కార్లు కూడా బాగా అమ్ముడుపోతున్నాయి. దేశంలో గత నెల మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ అత్యధికంగా అమ్ముడుపోయింది.
టాప్-10 కార్లు-వాటి అమ్మకాలు
టాప్-10 కార్లు-వాటి ఫీచర్లు
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
ధర : రూ.5.54- రూ.7.42 లక్షలు
మైలేజ్: 24.35 కి.మీ./కి.మీ. నుంచి 34.05 కి.మీ./కి.మీ.
ఏ టైప్: హ్యాచ్‌బ్యాక్
మారుతి సుజుకి బాలెనో
ధర శ్రేణి: రూ.6.61 – రూ.9.88 లక్షలు
మైలేజ్: 22.35 కి.మీ. నుంచి 30.61 కి.మీ./కి.మీ.
టైప్: హ్యాచ్‌బ్యాక్
హ్యుందాయ్ క్రెటా
ధర : రూ.10.87- రూ.19.20 లక్షలు
మైలేజ్: 17 కి.మీ నుంచి 23 కి.మీ
టైప్: క్రాస్ఓవర్ SUV
మారుతి సుజుకి స్విఫ్ట్
ధర : రూ.5.99- రూ.9.03 లక్షలు
మైలేజ్: 22.38 కి.మీ నుంచి 30.9 కి.మీ/కి.మీ
టైప్: హ్యాచ్‌బ్యాక్
టాటా పంచ్
ధర : రూ.6- రూ.10.10 లక్షలు
మైలేజ్: 18.8 కి.మీ నుంచి 26.99 కి.మీ/కి.మీ
టైప్: SUV
మారుతి సుజుకి గ్రాండ్ విటారా
ధర : రూ.10.87 లక్షలు మరియు రూ.17.13 లక్షలు
మైలేజ్: 19.38 నుంచి 27.97 కి.మీ
టైప్: క్రాస్ఓవర్ SUV
మహీంద్రా స్కార్పియో N + క్లాసిక్
ధర : రూ.15.62- రూ.20.03 లక్షలు
మైలేజ్: 16.36 kmpl-15.4 kmpl
టైప్: SUV
టాటా నెక్సాన్
ధర : రూ.8.10- రూ.15.50 లక్షలు
మైలేజ్: 17.18 kmpl నుంచి 24.08 kmpl
టైప్: క్రాస్ఓవర్ SUV
మారుతి సుజుకి డిజైర్
ధర : రూ.6.59 – రూ.9.39 లక్షలు
మైలేజ్: 22.41 kmpl నుంచి 31.12 km/kg.
టైప్: సెడాన్
మారుతి ఫ్రాంక్స్
ధర : రూ.7.51- రూ.13.04 లక్షలు
మైలేజ్: 20.01 kmpl నుంచి 28.51 km/kg
టైప్: కాంపాక్ట్ SUV
Thanks for reading Best cars: Want to buy a car? These are the top selling cars in India.. rates, features..
No comments:
Post a Comment