Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, February 28, 2025

South East Central Railway SECR RRC Bilaspur Various Trade Apprentices 2025 Apply Online for 835 Post


 SECR-BILASPUR: ఎస్‌ఈసీఆర్‌-బిలాస్‌పూర్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్ రైల్వే(SECR-BILASPUR) బిలాస్‌పూర్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది. మార్చి 25వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు - ఖాళీలు

1. కార్పెంటర్‌: 38

2. సీఓపీఏ: 100

3. డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్): 11

4. ఎలక్ట్రీషియన్‌: 182

5. ఎలక్ట్రీషియన్‌(మెకానిక్‌): 05

6. ఫిట్టర్‌: 208

7. మెషనిస్ట్: 04

8. పెయింటర్‌: 45

9. ప్లంబర్‌: 25

10. మెకానిక్‌(ఏఆర్‌సీ): 40

11. ఎస్‌ఎండబ్ల్యూ: 04

12. స్టెనో(ఇంగ్లిష్‌): 27

13. స్టెనో(హిందీ): 19

14. డీసిల్‌ మెకానిక్‌: 08

15. టర్నర్‌: 04

16. వెల్డర్‌: 19

17. వైర్‌మెన్‌: 90 

18. కెమికల్ లాబోరేటరీ అసిస్టెంట్: 04

19. డిజిటల్‌ ఫోటోగ్రాఫర్‌: 02

మొత్తం ఖాళీల సంఖ్య: 835

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, పదోతరగతి, ఇంటర్‌లో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 25-03-2025 తేదీ నాటికి 15 - 24 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా. 

దరఖాస్తు చివరి తేదీ: మార్చి 25

SECR-BILASPUR Recruitment Notification

Official Website

Thanks for reading South East Central Railway SECR RRC Bilaspur Various Trade Apprentices 2025 Apply Online for 835 Post

No comments:

Post a Comment