Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, July 19, 2025

HDFC Bank Parivartan’s Educational Crisis Scholarship Support (ECSS) Programme – HDFC Bank Online Application HDFC Bank Parivartan’s Educational


 HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2025-26 

ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల విద్యకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ‘పరివర్తన్స్‌ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్’ పేరుతో ఆర్థిక చేయూత అందిస్తోంది. 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విద్యార్థులకు, అండర్‌ గ్రాడ్యుయేట్‌ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (జనరల్‌& ప్రొఫెషనల్‌) కోర్సులు చదువుతున్న పేద విద్యార్థులు రూ.75,000 వరకు ఆర్థిక సాహాయం అందిస్తోంది. రూ.అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్‌ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రోగ్రామ్ వివరాలు...

* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- ‘పరివర్తన్స్‌ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్’ ప్రోగ్రామ్ 2025-26.

అర్హత: 1 నుంచి 12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ, పీజీ (జనరల్/ ప్రొఫెషనల్) కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులు. కుటుంబ వార్షిక ఆధాయం 2.5 లక్షల కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి.

NMMS scholarship 2025: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2025

ఉపకారవేతనం వివరాలు: 

* 1 నుంచి 6వ తరగతి వరకు- రూ.15,000. 7 నుంచి 12వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులకు- రూ.18,000.

* జనరల్‌ డిగ్రీ కోర్సులకు- రూ.30,000. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులకు- రూ.50,000.

* జనరల్‌ పీజీ కోర్సులకు-రూ.35,000. ప్రొఫెషనల్ పీజీ కోర్సులకు- రూ.75,000.

ఎంపిక విధానం: అభ్యర్థుల అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04-09-2025.

HDFC Bank Parivartans ECSS Programme 2025-26 

Official Website

Online Application

Thanks for reading HDFC Bank Parivartan’s Educational Crisis Scholarship Support (ECSS) Programme – HDFC Bank Online Application HDFC Bank Parivartan’s Educational

No comments:

Post a Comment