Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, July 20, 2025

RRC South Western Railway Apprentices Recruitment 2025 - Apply Online for 904 Posts


 RRC SWR: సౌత్‌ వెస్టర్న్‌ రైల్వేలో 904 అప్రెంటిస్‌ ఖాళీలు

ఆర్‌ఆర్‌సీ సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే (RRC SWR) హుబ్బళ్లి, మైసూరు, బెంగళూరు డివిజన్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

విభాగాలు: ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, పెయింటర్‌.

పోస్టు పేరు - ఖాళీలు

* అప్రెంటిస్‌: 904

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌  ఇంటర్‌, పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 2025 ఆగస్టు 13వ తేదీ నాటికి 15 - 24 ఏళ్లలోపు ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 ఆగస్టు 13.

దరఖాస్తు ఫీజు: రూ.100.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్‌ ఆధారంగా.

RRC SWR Apprentice Notification

Official Website

Thanks for reading RRC South Western Railway Apprentices Recruitment 2025 - Apply Online for 904 Posts

No comments:

Post a Comment