The central government has finalized the The central government has finalized the dates of the IIT, JEE and NEET exams. of
the IIT, JEE and NEET exams. *
* జేఈఈ, నీట్...*
*★ ఐఐటీ, జేఈఈ, నీట్ పరీక్షల తేదీలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది.*
*★ ఈ మేరకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ ఫోఖ్రియాల్ వివరాలు వెల్లడించారు.*
*★ ఐఐటీ-జేఈఈ మెయిన్ పరీక్షలు జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.*
*★ ఇక నీట్ పరీక్షను జూలై 26న నిర్వహించనున్నట్లు వెల్లడి.*
*★ ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల తేదీలను మాత్రం కేంద్రం ఇంకా ప్రకటించలేదు.*
*★ అయితే ఆగస్టులో జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షలు నిర్వహిస్తామని.*
*★ త్వరలోనే తేదీలు ప్రకటిస్తామని కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ చెప్పారు.*
*★ సీబీఎస్‌ఈ పరీక్షలతో పాటు పది, పన్నెండో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.*
Thanks for reading The central government has finalized the dates of the IIT, JEE and NEET exams.
No comments:
Post a Comment