Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, September 3, 2020

AP Cabinet meeting Highlights 03.09.20


AP Cabinet meeting Highlights 03.09.20


ఏపీ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

1.ఉచిత విద్యుత్ పథకంలో నగదు బదిలీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం

2. రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమే
ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోము
అన్ని వ్యవసాయ కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తాం

3.కనెక్షన్ ఉన్న రైతు పేరు మీదనే బ్యాంక్ ఖాతా

4.వచ్చే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ పథకానికి డోకా లేకుండా చర్యలు

5.  10 వేల మెగవాట్ల సోలార్ విద్యుత్ రూపకల్పనకు ప్రయత్నాలు

6. ఉచిత విద్యుత్ ద్వారా ఒక్కో రైతుపై ప్రభుత్వానికి అయ్యే ఖర్చు రూ.49,600

7.శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్ అమలు.

8.ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్న ఉచిత విద్యుత్ పథకం

9.విజయనగరం జిల్లాలో సుజల స్రవంతి పథకానికి ఆమోదం.

10. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ఆమోదం.

11.గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు.

12.పంచాయతీ రాజ్‌ శాఖలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ పోస్టులకు ఆమోదం.

13.  ఆన్లైన్లో రమ్మీ ఆడితే 6 నెలలు జైలుశిక్ష ఆన్లైన్ లో రమ్మీ ఆడితే ఆరు నెలలు జైలు శిక్ష విధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది . ఆన్‌లైన్ రమ్మీ ఆడుతూ పట్టుబడితే మొదటిసారి ఏడాదిపాటు జైలు , రెండోసారి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తామంది . మరోపక్క వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పై పరిమితులు లేవని , ఇప్పటివరకు 18 లక్షల ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామంది . ఉచిత విద్యుత్ కోసం రూ .8,300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేబినెట్ భేటీ అనంతరం పేర్ని నాని తెలిపారు .
14.పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం

16.రాష్ట్రంలో ఉన్న లక్ష అనధికార ఉచిత విద్యుత్‌ కనెక్షన్ల క్రమబద్ధీకరణకు కేబినెట్‌ ఆమోదం

17.భూమిని కౌలుకిచ్చిన రైతులకూ ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేయాలని నిర్ణయం

18విద్యుత్‌ బకాయిల చెల్లింపు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయం

19.రాష్ట్రంలో ఎండీవోలకు డీడీవోలుగా ప్రమోషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

20.రాష్ట్రంలో స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

21.ప్రకాశం బ్యారేజీ దిగువన 3 టీఎంసీల సామర్ధ్యంతో మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

22. రూ.1350 కోట్ల ఖర్చుతో కృష్ణానదిపై చోడవరం వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం

23..రూ. 1280 కోట్లతో మోపిదేవి వద్ద కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం

24.  రూ.15380 కోట్లతో ఉత్తరాంధ్రలోని మెట్టప్రాంతాల కోసం బాబూజగజ్జీవన్ రామ్‌ సుజల స్రవంతి పథకం

25. బాబూజగజ్జీవన్ రామ్‌ సుజల స్రవంతి పథకంతో 8 లక్షల ఎకరాలకు లబ్ది

26.రాయలసీమ కరువు నివారణ పథకం కింద 14 పనులకు త్వరిత గతిన పూర్తి చేయాలని నిర్ణయం

27.బాపట్ల, మార్కాపురంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం స్ధల కేటాయింపుకు కేబినెట్‌ ఆమోదం

28.మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగింపు

29.పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్‌ పచ్చజెండా.

Thanks for reading AP Cabinet meeting Highlights 03.09.20

No comments:

Post a Comment