Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, September 3, 2020

To make a aware of new books ...


     కొత్త బుక్స్  గురించి మీకు అవగాహన కోసం...
To make a aware of new books ...
1 to 5th...

📗తెలుగు ఒక్కో తరగతికి

  1 టెస్ట్ బుక్ + 1 work Book

📙ఇంగ్లీష్  ఒక్కోతరగతికి

1 టెస్ట్ బుక్ +ఒక  Work Book

📙Maths ఒక్కో తరగతికి

1 టెస్ట్ బుక్ +ఒక  Work Book

👉సెమిస్టర్ విధానం 3 సెమిస్టర్ లలో

👉3 టెస్ట్ బుక్స్+ 3 Work బుక్స్

(ఇప్పుడు ఒక టెస్ట్ బుక్+ఒక Work Book ఇస్తున్నారు)

👉ఇది ద్విభాషా విధానం లో ఒక పేజీ ఇంగ్లీష్ లో ఇవే అంశాలు దాని పక్క పేజీగా తెలుగు లో ముద్రించారు.

📗పరిసరాల విజ్ఞానం 3వ తరగతి నుంచి.. ప్రవేశ పెట్టారు.

👉1 to 5 టోటల్ బుక్స్:

📗1st Class:10

📗2nd Class :10

📗3rd Class:16

📗4th Class:16

📗5th Class:16

Total:68

వీటిలో టెస్ట్ Books:34 &work Boos:34
అన్ని చిన్న చిన్నగా చాలా ఆకర్షణీయంగా పూర్తిగా మార్పు చేయటం జరిగింది.



📗6th Class

తెలుగు టెస్ట్ :1
ఇంగ్లీష్ టెస్ట్:1
Maths,
సామాన్య శాస్త్రం,
సాంఘిక శాస్త్రం..

👉సెమిస్టర్ విధానం 3 సెమిస్టర్ లలోఒక్కో సబ్జెక్ట్ కి 3 టెస్ట్ బుక్స్

(ఇప్పుడు ఒక టెస్ట్ బుక్ ఇస్తారు)

👉ఇది ద్విభాషా విధానం లో ఒక పేజీ ఇంగ్లీష్ లో ఇవే అంశాలు దాని పక్క పేజీగా తెలుగు లో ముద్రించారు

Thanks for reading To make a aware of new books ...

No comments:

Post a Comment