Data Required to Calculate Income Tax F.Y. 2020-21
INCOMETAX ను మీకు మీరుగా లెక్కించుకోవాలన్నా వేరే వారు లెక్కించి ప్రిపేర్ చెయ్యాలన్నా కావాల్సిన దత్తాంశం - వివరాలు ఉన్న ఖాళీ PROFORMAS by Sri Ramanjaneyulu PERUMAL S.G.Teacher ; ALUR Mandal ; KURNOOL (Dist.)
(1) A4 SIZE PRINT లో (2) LEGAL SIZE PRINT లో ఉన్నాయి. మీకు సౌకర్యంగా ఉన్న SIZE ను మీరు PRINT తీసుకోవచ్చు.
గమనిక: గత సంవత్సర నుంచి మన SALARY PARTICULARS Public Domain లో అందుబాటులో లేవు. DDO LOGIN లో మాత్రమే లభిస్తున్నాయి.కాబట్టి పై PROFORMA లో SALARY PARTICULARS కోసం మీ మీ OFFICE/SCHOOL లో ఉన్న PAY and Acquittance Register ను ఆశ్రయించగలరు.
Download I.T Data Sheet Legal Size
Download I.T Data Sheet A4 Size
Thanks for reading Data Required to Calculate Income Tax F.Y. 2020-21
No comments:
Post a Comment