Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, January 9, 2021

New Health Drink for Weight Loss


 వెయిట్ లాస్ కోసం కొత్త హెల్త్ డ్రింక్

New Health Drink for Weight Loss

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వాలనుకునే వాళ్లు రకరకాల హెల్దీ డ్రింక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాగుతుంటారు. డ్రింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాడే ఇంగ్రెడియెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి, బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుతాయి. లేటెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మరో సింపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి చెప్పాడు ప్రముఖ చెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.

ఈ డ్రింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవ్వడంతోపాటు, డైజెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుంది. బాడీ డిటాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా పనిచేస్తుంది. సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పిన డ్రింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవడం చాలా సింపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. నిమ్మరసం, మెంతులు ఉంటే చాలు.

ఒక టీ స్పూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంతులను రాత్రిపూట నానబెట్టాలి. ఉదయం గ్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేడి నీళ్లలో ఒక నిమ్మకాయ నుంచి తీసిన రసం కలుపుకోవాలి.

ఇందులోనే రాత్రి నానబెట్టిన మెంతుల్ని కూడా వేసుకోవాలి. లెమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే కాకుండా, అవసరమైతే, లెమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిన్న స్లైసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి, గ్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేసుకుని కూడా ఈ డ్రింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తయారు చేసుకోవచ్చు.

ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, రోజూ మార్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాగాలి. ఇలా రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేస్తుంటే, బరువు తగ్గడమే కాకుండా డైజెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుందని చెప్తున్నాడు సంజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఇది హెల్దీ డ్రింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాబట్టి సాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి యాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోకూడదు.

Thanks for reading New Health Drink for Weight Loss

No comments:

Post a Comment